
సోషల్ మీడియా ద్వార ఎవరితో మీ వ్యక్తిగత మరియు బ్యాంకు వివరాలు పంచుకోకండి. తెలియని వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ ల...
2023-03-27 10:10:41+00:00
సోషల్ మీడియా ద్వార ఎవరితో మీ వ్యక్తిగత మరియు బ్యాంకు వివరాలు పంచుకోకండి. తెలియని వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి. సైబర్ మోసాలపై అవగాహన కలిగి ఉండండి. #Cybercrime_Awareness #Dial_1930 #T4C.
← Подробнее